క్రిష్టంశెట్టిపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 100:
== ప్రార్ధనా ప్రదే==శాలు ==
===ఎగువ భీమలింగేశ్వర స్వామి దేవాలయం===
#ఈ గ్రామంలో ఎగువ భీమలింగేశ్వర స్వామి దేవాలయం బాగా ప్రసిద్ధి పొందినది. దీనిని చాళుక్య భీముడు కట్టించినట్టుగా వినికిడి ఉంది. [[పాండవులు|పాండవులలో]] ఒకడైన [[భీముడు]], [[నల్లమల]] అటవీ ప్రాంతం గుండా అరణ్యవాసానికి [[శ్రీశైలం]] వెళుతూ క్రిష్టంశెట్టిపల్లి గ్రామంలో సగిలేరు సమీపంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించాడు. అప్పటి నుండి ఎగువ భీమలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ది చెందింది.
#ఈ ఆలయ ప్రాంగణంలో, 2015,మే నెల-22వ తేదీ శుక్రవారం ఉదయం, ఒక కళ్యాణ మండపాన్ని ప్రారంభించినారు. ఈ మండపాన్ని, అక్కలరెడ్డిపల్లె గ్రామానికి చెందిన దాతలు శ్రీ యర్రముద్ద వెంకటరెడ్డి, నిర్మలాదేవి దంపతులు విరాళంగా అందజేసినారు. [5]
[[ఫైలు:K.s.palli sivalingam.JPG|left|thumb|ఆలయంలో శివలింగం]]
[[పాండవులు|పాండవులలో]] ఒకడైన [[భీముడు]], [[నల్లమల]] అటవీ ప్రాంతం గుండా అరణ్యవాసానికి [[శ్రీశైలం]] వెళుతూ క్రిష్టంశెట్టిపల్లి గ్రామంలో సగిలేరు సమీపంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించాడు. అప్పటి నుండి ఎగువ భీమలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ది చెందింది.
 
#ఈ ఆలయ ప్రాంగణంలో, 2015,మే నెల-22వ తేదీ శుక్రవారం ఉదయం, ఒక కళ్యాణ మండపాన్ని ప్రారంభించినారు. ఈ మండపాన్ని, అక్కలరెడ్డిపల్లె గ్రామానికి చెందిన దాతలు శ్రీ యర్రముద్ద వెంకటరెడ్డి, నిర్మలాదేవి దంపతులు విరాళంగా అందజేసినారు. [5]
===శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం===
శ్రీరామనవమి సందర్భంగా, ఈ గ్రామంలోని ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణాన్ని, వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా, గ్రామంలో ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేస్తారు. [4]