ఆంధ్రపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
నాగేశ్వరరావు తరువాత [[శివలెంక శంభుప్రసాద్]] ఆంధ్రపత్రిక దిన, వార పత్రికలకు మరియు [[భారతి]] కి సంపాదకులైనారు. ఆయన కాలంలోనే [[హైదరాబాదు]] మరియు [[విజయవాడ]] లలో ఆంధ్రపత్రిక ఎడిషన్లు ప్రారంభమైనాయి.
== చారిత్రిక పాత్ర ==
ఆంధ్రపత్రిక బ్రిటీష్ పాలనలో దేశం ఉన్న స్థితిలో తెలుగువారిలో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి ఉపకరించింది.
 
==పుస్తకాలు==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రపత్రిక" నుండి వెలికితీశారు