1899: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
* [[మార్చి 13]]: హైదరాబాదు రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి [[బూర్గుల రామకృష్ణారావు]].[మ. 1967]
* [[మే 8]]: ప్రముఖ ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత [[ఫ్రెడరిక్ హేయక్]].
* [[మే 25]]: [[ఖాజీ నజ్రుల్ ఇస్లాం]], బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు. (మ.1976).
* [[అక్టోబరు 29]] - [[నాయని సుబ్బారావు]], తొలితరం తెలుగు భావకవి. భారత స్వాతంత్ర్యసమరయోధుడు [మ.1978]
* [[నవంబరు 11]] - [[జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ]] ప్రముఖ కవి,పండితుడు,పంచాంగకర్త/ [మ. 1972]
"https://te.wikipedia.org/wiki/1899" నుండి వెలికితీశారు