1976: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
* [[మే 6]] - [[కోకా సుబ్బారావు]] ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి మరియు తొమ్మిదవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి./[జ.1902]
* [[జూలై 28]] - [[తరిమెల నాగిరెడ్డి]] ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకులలో నాగిరెడ్డి ఒకడు/ [జ. 1917]
* [[ఆగష్టు 29]]: [[ఖాజీ నజ్రుల్ ఇస్లాం]], బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు. (జ.1899)
* [[అక్టోబరు 8]] - కందుకూరి రామభద్రరావు ప్రముఖ తెలుగు రచయిత, కవి మరియు అనువాదకుడు. [జ.1905]
* [[అక్టోబరు 18]] - కవి సామ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]]. [జ.1895]
"https://te.wikipedia.org/wiki/1976" నుండి వెలికితీశారు