నాగార్జున ఉల్లిగడ్డ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నాగార్జున ఉల్లిగడ్డ''' అనగా లిలియాసే[[లిలియేసి]] (Liliaceae) కుటుంబానికి చెందిన మొక్క. దీని శాస్త్రీయ నామం అర్జీనియా నాగార్జునే (Urginea Nagarjune). ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న తూర్పుకనుమల అడవుల్లో మాత్రమే కనిపించే ఈ మొక్కను తొలిసారిగా 1982 లో [[కొప్పుల హేమాద్రి]] మరియు స్వహారి శశిభూషణరావు అను వృక్షశాస్త్రవేత్తలు కనుగొన్నారు <ref> National Conference on Forest Biodiversity Resources: Exploitation Conservation & Management, 21-22 March 2006, CBFS, Madurai Kamaraj University : Madurai - 625 021 </ref> . ఈ మొక్కను ఎర్ర ఉల్లిపాయ లేదా ఎర్ర ఉల్లిగడ్డ ( Red Onion) అని కూడా పిలుస్తారు. దీని సమీప రకమైన అర్జీనియా ఇండికా (Urginea Indica / అడవి ఉల్లి) ఆయుర్వేద వైద్యంలో ఉపయోగపడుతుంది, మరో సమీప రకమైన అర్జీనియా మారిటిమా (Urginea Maritima) ఎలుక సంహారిణిగా ఉపయోగపడుతుంది. అయితే నాగార్జున ఉల్లిగడ్డ యొక్క ఔషధ గుణ వివరాలు ఇంకా తెలియవలసివున్నది.
 
==ఆకారం==