తిరుపుళ్ళింగుడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
'''{{PAGENAME}}''' భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
== విశేషాలు ==
కాయశిన వేందన్-మలర్‌మకళ్ తాయార్(పుళిజ్గుడి వల్లి)-వరుణ తీర్థము-నిర్‌ఋతి తీర్థము-వేదసార విమానము-తూర్పు ముఖము-భుజజ్గ శయనము-వరుణ నిర్‌ఋతులకు ప్రత్యక్షం-నమ్మాళ్వార్ కీర్తించినది
 
నమ్మాళ్వార్ "వణ్డనాళాల్" అను తిరువాయిమొழிలో (9-2-4) "పుళిజ్గుడిక్కిడన్దు" (తిరుప్పుళిజ్గుడిలో వేంచేసి యుండి) యని సర్వేశ్వరుని "భోగ్యపాక త్వర" అను గుణమును ప్రకాశింపజేసిరి. ఈక్షేత్రమునకు "తెళిన్దశిన్దెక్కు మున్నిల్ మూన్ఱు" (నిర్మలమైన హృదయములో ప్రకాశించిన స్వామిగల దివ్యదేశములు మూడు 9-2-4) అను విలక్షణ తిరునామము కలదు. మిగిలిన రెండు క్షేత్రములు వరగుణమజ్గై, శ్రీవైకుంఠము. ఇంద్రునకు బ్రహ్మహత్యాదోషము పోగొట్టిన స్థలము
"https://te.wikipedia.org/wiki/తిరుపుళ్ళింగుడి" నుండి వెలికితీశారు