శ్రీపాద పినాకపాణి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 26:
 
== శిష్యప్రముఖులు ==
డా.[[నోరి దత్తాత్రేయుడు]] వైద్యరంగంలో శ్రీ పాద వారి ప్రముశ శిష్యులలో ఒకరు కాగా, నూకల చిన సత్యనారాయణ, [[నేదునూరికృష్ణమూర్తి]], [[శ్రీరంగం గోపాల రత్నం]], మల్లాది సూరిబాబు, [[నేతి శ్రీరామశర్మ]] సంగీతం లో వారిశిష్యులు..
== బిరుదులు, పురస్కారాలు ==
* వారి ఇతర బిరుదులు సంగీతకళా శిఖామణి, సప్తగిరి సంగీత విద్వాన్ మణి, గానకళాసాగర, [[కళాప్రపూర్ణ]] ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ పురస్కారం, సంగీత నాటక అకాడమీ పురస్కారాలు వారు అందుకొన్నారు.. వారి సంగీతాన్ని కేంద్రనాటక అకాడమీ రికార్డ్ చేసి ఆర్కైవ్స్ లో పొందు పరచింది.
"https://te.wikipedia.org/wiki/శ్రీపాద_పినాకపాణి" నుండి వెలికితీశారు