నేతి శ్రీరామశర్మ: కూర్పుల మధ్య తేడాలు

2,181 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
నేతి శ్రీరామశర్మ [[కృష్ణా జిల్లా]] లోని [[వల్లభాపురం]] లో లక్ష్మీనారాయణ, సీతారామమ్మ దంపతులకు [[1928]] [[నవంబరు 14]] న జన్మించారు.<ref>[http://www.saaranimusic.org/musicians/musicians.php?edi=74 biography of Neti Sreerama Sarma]</ref> ఈయన తండ్రి తండ్రి హరికథా భాగవతులైన కారణాన, విజయవాడలో గాయక సార్వభౌమ కీ.శే.పారుపల్లి రామకృష్ణయ్య పంతులు వద్ద వయొలిన్, గాత్ర సంగీతం, గురుకుల పద్ధతిలో శిక్షణనందుకున్నారు. <ref>[http://archive.andhrabhoomi.net/content/sisalina సిసలైన సంగీత గురువు]</ref> అచట ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి గార్లు ఈయనతో పాటు అచట అభ్యసించినవారే. అచట వయోలిన్ విధ్వాంసునిగా విశేష ప్రతిభకనబరచారు.
==ఉద్యోగ జీవితం==
ఆయన 1958 లో ఆల్ ఇండియా రేడియోలో స్ఠాప్ ఆర్టిస్టుగా చేరారు. అచట 1988 వరకు కొనసాగారు. <ref>[https://nsrsarma.wordpress.com/about/ SANGEETHA VIDWAN SRI NETHI SRI RAMA SARMA]</ref> ఉద్యోగ నిర్వహణలోను, ఆకాశవాణి జాతీయ సమ్మేళనాలలోను జాతీయంగా ప్రసిద్ధులైన సంగీత విద్వాంసులందరికీ వయొలిన్ సహకారం అందించి వారి ప్రశంసలందుకున్నారు. ఆయన వందలమంది విద్యార్థులకి గురుకుల పద్ధతిలో సంగీత శిక్షణనందించారు. రేడియో ద్వారా సంగీత పాఠాలు కూడా కొద్దికాలం నిర్వహించారు.ఆయన గురువులైన పారుపల్లి, సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రుల వర్థంతులు, జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆయన అనేకమంది ప్రజ్యాత సంగీతకారులకూ శిక్షణనిచ్చారు. అందుకే శిష్యులందరూ అత్యంత ఆత్మీయంగా ‘సంగీతానంద’ బిరుదుతో ఘనంగా సత్కరించారు.
 
ఆయన అనేక సంగీత సాహిత్య సంస్థలకు లక్షకుపైగా ధన సహాయం అందించిన వితరణశీలి. వినయశీలియైన వయొలిన్ విద్వాంసులు నేతి శ్రీరామశర్మ 84 ఏళ్ళ వయస్సులో [[మే 2]] [[2012]] న హైదరాబాద్‌లో స్వగృహంలో స్వర్గస్తులైనారు.
 
==అవార్డులు==
1,32,955

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1524059" నుండి వెలికితీశారు