తిరువళ్ళూర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
అమావాస్య రోజు మాత్రం ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది . శని -ఆదివారం కూడా ఆలయం ఆలయం భక్తులతో రద్దీ బాగానే ఉంటుంది . దర్శనానికి 1 గంట లోపే పడుతుంది . మిగత రోజులల్లో ఐతే మీరు అర్చనలు కూడా చేయించుకోవచ్చు .ఈ ఆలయం లో లక్ష్మి దేవికి ప్రత్యేక సన్నిది కలదు . రాముల వార్కి , శ్రీ కృష్ణు నాకు కూడా ప్రత్యేక సన్నిది కలవు . ఆలయం లో శిల్పకళ ఆకట్టుకుంటుంది
== వైష్ణవ దివ్యదేశం ==
=== తిరువెవ్వుళ్ళూరు (తిరువళ్ళూరు)
<poem>
శ్లో. శ్రీ హృత్తాప వినాశ తీర్థరుచిరే శ్రీ వెవ్వుళూర్ పట్టణే
Line 52 ⟶ 51:
! తీర్ధం
! ముఖద్వార దిశ
! భంగిమ
! ప్రదేశం
! కీర్తించిన వారు
! విమానం
! ప్రత్యక్షం
|-
| వీరరాఘవపెరుమాళ్
|
| కనకవల్లితాయార్
|
| హృత్తాప నాశతీర్థం
|
| తూర్పు ముఖము
|
| భుజంగశయనము
|
| వీక్షారణ్యం
|
| తిరుమళిశై ఆళ్వార్-తిరుమంగై ఆళ్వార్
|
| విజయకోటి విమానము
| శాలి హోత్రులకు
|}
వివ: వీరరాఘవపెరుమాళ్-కనకవల్లితాయార్-హృత్తాప నాశతీర్థం వీక్షారణ్యం-తూర్పు ముఖము-భుజంగశయనము-విజయకోటి విమానము-శాలి హోత్రులకు ప్రత్యక్షము-తిరుమழிశై ఆళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
 
=== విశేషాలు ===
"https://te.wikipedia.org/wiki/తిరువళ్ళూర్" నుండి వెలికితీశారు