నేతి శ్రీరామశర్మ: కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:రేడియో ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
దిద్దుబాటు సారాంశం లేదు
| notable_instruments = వయోలిన్
}}
'''నేతి శ్రీరామశర్మ''' ప్రముఖ సంగీత విద్వాంసులు.<ref>[http://vijayanagarfinearts.webs.com/ Vijayanagar Fine Arts]</ref> వీరు [[ఆకాశవాణి]] నిలయ విద్వాంసులుగా విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి అచ్చటనే పదవీ విరమణ పొందారు.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/musician-par-excellence/article3405940.ece Tribute Musician and teacher leaves behind a extraordinary legacy.]</ref>
==జీవిత విశేషాలు==
నేతి శ్రీరామశర్మ [[కృష్ణా జిల్లా]] లోని [[వల్లభాపురం]] లో లక్ష్మీనారాయణ, సీతారామమ్మ దంపతులకు [[1928]] [[నవంబరు 14]] న జన్మించారు.<ref>[http://www.saaranimusic.org/musicians/musicians.php?edi=74 biography of Neti Sreerama Sarma]</ref> ఈయన తండ్రి తండ్రి హరికథా భాగవతులైన కారణాన, విజయవాడలో గాయక సార్వభౌమ కీ.శే.పారుపల్లి రామకృష్ణయ్య పంతులు వద్ద వయొలిన్, గాత్ర సంగీతం, గురుకుల పద్ధతిలో శిక్షణనందుకున్నారు. <ref>[http://archive.andhrabhoomi.net/content/sisalina సిసలైన సంగీత గురువు]</ref> అచట ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి గార్లు ఈయనతో పాటు అచట అభ్యసించినవారే. అచట వయోలిన్ విధ్వాంసునిగా విశేష ప్రతిభకనబరచారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1524367" నుండి వెలికితీశారు