కొత్తపల్లి (గిద్దలూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 106:
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ ఆంకాళమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ళుతిరునాళ్ళ మహోత్సవం,, 2015,మే-24వ తేదీ, ఆదివారం ఉదయం, వైభవంగా నిర్వహించినారు. ఉదయం మహిళాభక్తులు, గ్రామంలో ఊరేగింపుగా బోనాలు ఆలయానికి తీసికొనివెళ్ళి, అమ్మవారికి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తాదులకు, గ్రామస్థులు, మద్యాహ్నం అన్నదానం చేపట్టినారు. [1]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==