పత్రము: కూర్పుల మధ్య తేడాలు

ఈనె వ్యాస విలీనం చేసితిని
తమ్మె వ్యాస విలీనం
పంక్తి 70:
== ఈనె==
[[ఆకు]]లపై గీతలు మాదిరిగా కనిపించే వాటిని '''ఈనెలు''' అంటారు. ఆకుల మీద సాధారణముగ మధ్యనొక పెద్ద ఈనె ఉండి దాని నుండి చిన్న ఈనెలు వచ్చి ఒక దానితోనొకటి శాఖోపశాఖలై గలియుచున్నవి. ఇట్లు ఒకదానితో నొకటి కలియుచుండిన విషమరేఖ పత్రమందుము. మెట్టతామర, కొబ్బరి మొదలగు ఆకులలో ఈనెలు కొనవరకును కలియకుండనే పోవుచున్నవి. అవి సమరేఖ పత్రములు. ప్రత్తి, గంగరావి ఆకులలో ఈనెలు తాళపత్ర వైఖరిగనున్నవి. అరటి ఆకువలె కొన్ని నున్నగానుండును. మర్రి ఆకులవలె కొన్ని దట్టముగా ఉండును. కొన్ని ఆకుల మీద మెత్తనివో బిరుసువో రోమములు కలుగుచున్నవి.
==తమ్మె==
[[ఆముదం|ఆముదపాకులో]] [[ఆకు]]లు సగముచీలి సగముచీలకయున్నవి. ఇవియు లఘుపత్రములే. [[తొడిమ]] వరకు కాని, మధ్య కాడ వరకు కాని (పక్ష వైఖరి ఆకులందు) చీలియుండినగాని మిశ్రమ పత్రములు కావు. ఆముదపు ఆకులో ఆ చీలికలకు '''తమ్మె'''లని పేరు.
 
ఆకు నాల్గవ వంతు మొదలు సగమువరకు తమ్మెల క్రింద చీలియున్నచో దానిని చ్ఛేదితము అందుము. సగము మొదలు ముప్పాతిక వరకు చీలియున్నచో విభాజిత మందుము. ముప్పాతికకు మించెనా ఖండితమందుము.
 
== పత్ర రూపాంతరాలు ==
"https://te.wikipedia.org/wiki/పత్రము" నుండి వెలికితీశారు