మధుమేహం: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata)
పంక్తి 48:
 
=== టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ===
===ఇన్సులిన్ పై- ఆధారపడని మధుమేహము ===
టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్
 
దీనిని టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఇది జీవనశైలిలో మార్పుల వల్ల వస్తుంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం.. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం.. వాతావరణ కాలుష్యం వంటివి ఇందుకు కారణాలుగా ఉంటాయి. టైప్1లో వంశపారంపర్యంగా వచ్చే వ్యాధికాబట్టి ప్రాక్లియాన్స్ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయవు. టైప్ 2లో అలా కాదు. ప్రాక్లియాన్స్ యథావిధిగానే ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తాయి. అయితే.. వాటిని రక్తంలోని గ్లూకోజ్ ను సమతుల్యంగా పెట్టేందుకు తీసుకెళ్లే నాళాలు సరిగా పనిచేయవు. దీని వల్ల గ్లూకోజ్ హెచ్చుతగ్గులు జరుగుతాయి. వ్యాయామం, నడక, సాత్వికాహారం, మందుల వల్ల షుగర్ ను అదుపులో పెట్టుకోవచ్చు.
 
టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ఇన్సులిన్ నిరోధకత (insulin resistance) వల్ల కలుగుతుంది. కొన్ని సందర్భాలల్లో ఇన్సులిన్ ఉత్పత్తి కూడా తగ్గవచ్చు. కణ త్వచంలో ఉండే ఇన్సులిన్ రిసెప్టార్లు (insulin receptor) వివిధ శరీర భాగాల్లో సరిగా విధిని నిర్వర్తించకపోవడం ముఖ్య కారణంగా భావిస్తారు. ప్రారంభ దశలో ఇనులిన్ నిరోధకత వల్ల రక్తంలో ఇన్సులిన్ నిలువలు పెరుగుతాయి. ఈ సమయంలో హైపర్‌గ్లైసీమియాను చాలా వరకు మందుల ద్వారా నివారించవచ్చు. ఈ మందులు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడం కానీ [[కాలేయం]]లో గ్లుకోస్ ఉత్పత్తిని గానీ తగ్గిస్తాయి. వ్యాధి ముదిరే కొద్దీ ఇన్సులిన్ వాడాల్సిన పరిస్థితికి దారి తీస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/మధుమేహం" నుండి వెలికితీశారు