1927: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
* [[జనవరి 27]]: [[పోతుకూచి సాంబశివరావు]], కథారచయితగా ఇతడు దాదాపు 350 కథలు వ్రాశాడు.
* [[ఫిబ్రవరి 28]]: [[కృష్ణకాంత్]], భారత మాజీ ఉప రాష్ట్రపతి.
* [[ఏప్రిల్ 24]]: [[ నండూరి రామమోహనరావు]], తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు. పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా ప్రసిద్ధులు. [(మ. 2011])
* [[జూన్. 24]]: [[ఉత్పల సత్యనారాయణాచార్య]], ప్రముఖ తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. [(మ. 2007])
* [[జూలై 3]]: [[బలివాడ కాంతారావు]], [[తెలుగు]] రచయిత.
* [[జూలై 9]]: [[గుమ్మడి వెంకటేశ్వరరావు]], తెలుగు సినిమా నటుడు. (మ.2010)
"https://te.wikipedia.org/wiki/1927" నుండి వెలికితీశారు