వాడుకరి:C.Chandra Kanth Rao/జిల్లా వ్యాసాలు - పరిశీలన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
విజ్ఞాన సర్వస్వములో ముఖ్యమైన వ్యాసాలుగా పరిగణించగలిగే జిల్లా వ్యాసాలు మన తెవికీలో ఏ స్థాయిలో ఉన్నాయి? వీటి రచనలు లేదా అనువాదం ఎలా ఉంది? ఇది రచించిన వారికి జిల్లా సమాచారంపై పట్టు ఉందా? వ్యాసాలలో తప్పులు ఏ విధంగా ఉన్నాయి? జిల్లా వ్యాసాలపై సాధారణ పాఠకులు ఏ విధంగా అనుకుంటున్నారు? తదితర విషయాలకై జిల్లా వ్యాసాలను పరిశోధించి నేను ఇవ్వాలనుకుంటున్న నివేదిక ఇది. ఇలా చేయడం వల్ల రచనలు చేసే వారికి తాము రాసింది పరిశీలన చేసేవారు ఉంటారన్న భావనతో ఇక ముందైనా వ్యాసాలపై శ్రద్ధ వహిస్తారనీ, తద్వారా వ్యాస నాణ్యత పెరుగుతుందని దీని ఉద్దేశ్యం. వీటి పరిశీలన ఒక్క రోజుతో పూర్తయ్యే విషయం కాదు, కాబట్టి నివేదిక పలు భాగాలుగా ఉంటుంది. సమయం లభ్యమైనప్పుడల్లా విషయాల వారీగా కొంతకొంత నివేదిక జతపరుస్తాను. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 20:32, 26 మే 2015 (UTC)
::[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]] గారు, నమస్కారము. తప్పకుండా విశ్లేషణ మంచిదే. ఈ సందర్భముగా, పరిశీలన కోణాలు ఏవిధంగా ఉంటాయో కాస్త చూచాయగా వివిధ విషయాలు తెలియజేస్తే వ్యాసములు అభివృద్ధి చేసేవారికి, వ్రాసేవారికి కొంతవరకు దారిచూపి సహకరించినట్లు అవుతుంది. తప్పక సలహాలు ఇవ్వగలరని ఆశిస్తున్నాను. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 01:04, 27 మే 2015 (UTC)
 
==సరిహద్దులు, అక్షాంశ-రేఖాంశాలు==