వాడుకరి:C.Chandra Kanth Rao/జిల్లా వ్యాసాలు - పరిశీలన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
| 4 || The district lies between 23° 20’ and 24° 22' north latitudes, and 77° 16’ and 78° 18’ east longitudes || జిల్లా 23 - 0 నుండి 20’ మరియు 24 - 0 నుండి 22' ఉత్తర అక్షాంశం మరియు 77 - 0 నుండి 16’ మరియు 78 - 0 నుండి 18’ డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది || [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%80%E0%B0%B7&oldid=1440627 విదీష]
|}
;సరిహద్దులు:
జిల్లా వ్యాసాలలో సరిహద్దులు చూపించడమనేది అతిప్రధానమైన అంశం. అయితే అనువదించబడిన మన తెవికీ జిల్లా వ్యాసాలలో ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి, వాయువ్య సరిహద్దులలో చాలా పొరపాటు ఉన్నట్లుగా పరిశీలనలో తేలింది.
 
 
;==హ్యూమన్‌టచ్‌లో గూగుల్ టచ్:==
అనువాదం హ్యూమన్‌టచ్‌తో చేసినట్లు ఉన్ననూ పట్టికలు, పేర్లు చాలా చోట్ల యాంత్రిక అనువాదం ఛాయలు కనిపిస్తున్నాయి. కనీసం భద్రపరిచే ముందు కూడా సరిచూడబడలేనట్లుగా గమనించబడింది.
{| class="wikitable"