వాడుకరి:C.Chandra Kanth Rao/జిల్లా వ్యాసాలు - పరిశీలన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
==సరిహద్దులు, అక్షాంశ-రేఖాంశాలు==
జిల్లా వ్యాసాలంటే వ్రాయాలంటే భౌగోళిక విషయాలపై పట్టు ఉండటం చాలా అవసరం. జిల్లా సరిహద్దులు, అక్షాంశ-రేఖాంశాలు ప్రతి జిల్లా వ్యాసంలో వ్రాయడం అవసరం. మరి ఆంగ్ల వ్యాసాల నుంచి తర్జుమా చేసిన మన జిల్లా వ్యాసాలలో భౌగోళిక అంశాలు ఏ విధంగా ఉన్నాయో ఒక సారి దృష్టిసారిద్దాం. యాధృచ్ఛికంగా పరిశీలించిన కొన్ని జిల్లా వ్యాసాలలో అనువాదం ఈ విధంగా ఉంది.
;===అక్షాంశ, రేఖాంశాలు:==
జిల్లా వ్యాసాలలో అతి ముఖ్యమైన అక్షాంశ-రేఖాంశాలు చాలా చోట్ల తప్పుగా వ్రాయబడ్డాయి. అక్షాంశాలు 90 డిగ్రీలకు మించి ఉండవి కాని మన జిల్లాలు అంతకు మించి పైన ఉన్నాయి! మనదేశం గ్రీనిచ్‌కు తూర్పున ఉంటే కొన్ని జిల్లాలు మాత్రం పశ్చిమ రేఖాంశంలో ఉన్నాయి!
{| class="wikitable"
|-
Line 18 ⟶ 19:
| 5 || The district is situated between 21°22' and 22°35' north latitudes and 74°25' and 76°14' east longitudes || 21°22' డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 22°35' డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది || [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%96%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%97%E0%B1%8A%E0%B0%A8%E0%B1%8D&oldid=1440678 ఖర్‌గొన్]
|}
;===సరిహద్దులు:===
జిల్లా వ్యాసాలలో సరిహద్దులు చూపించడమనేది అతిప్రధానమైన అంశం. అయితే అనువదించబడిన మన తెవికీ జిల్లా వ్యాసాలలో ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి, వాయువ్య సరిహద్దులలో చాలా పొరపాటు ఉన్నట్లుగా పరిశీలనలో తేలింది.
 
Line 34 ⟶ 35:
|-
| 5 || Kollam district is located on the southwest coast of India, bordering Laccadive Sea in the west, the state of Tamil Nadu in the east || కొల్లం జిల్లా కేరళ రాష్ట్రం దక్షిణ సముద్రతీరంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన లక్షద్వీపాల సముద్రతీరానికి పశ్చిమంలో ఉంది || [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%95%E0%B1%8A%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%82&oldid=1462260 కొల్లం]
|-
| 6 || || ||
|}
===జనాభా, జనసాంద్రత==
యాధృచ్ఛికంగా పరిశీలించిన జిల్లా వ్యాసాలలో చాలా చోట్ల జనాభాకు, జనసాంద్రతకు తేడా గుర్తించబడలేదు.
{| class="wikitable"
|-
! క్ర.సం. !! ఆంగ్ల పాఠ్యం !! మన అనువాదం !! వ్యాసం పేరు
|-
| 1 || the fifth most populous district in India || జనసాంధ్రత పరంగా దేశంలో 5 వ స్థానంలో ఉంది || [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AE%E0%B1%81%E0%B0%82%E0%B0%AC%E0%B1%88_%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B8%E0%B0%B0%E0%B0%82_%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE&oldid=1440668 ముంబై పరిసరం జిల్లా]
|-
| 2 || || ||
|-
| 3 || || ||
|-
| 4 || || ||
|-
| 5 || || ||
|-
| 6 || || ||