బుధవాడ (జే.పంగులూరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
 
==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో గ్రామీణ నీటిపారుదల విభాగం ఆధ్వర్యంలో, రెండు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన శుద్ధజల కేంద్రాన్ని 2014,డిసెంబరు-1, ప్రారంభించినారు. [5]
 
==గ్రామ పంచాయతీ==
#ఈ గ్రామ పంచాయతీకి 1995లో జరిగిన ఎన్నికలలో శ్రీ ఇస్తర్ల ఆశీర్వాదాన్ని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన 5 సంవత్సరాలు, ఉప సర్పంచి శ్రీ గాదె సుబ్బారెడ్డి సహకారంతో పనిచేసినారు. తరువాత జరుగుబాటు లేక కూలి పనులతో కొంతకాలం కాలం వెళ్ళబుచ్చినారు. ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ, వృద్ధాప్య పింఛను గూడా రాక, కుటుంబ భారాన్ని భార్యకు వదిలేసినారు.
"https://te.wikipedia.org/wiki/బుధవాడ_(జే.పంగులూరు)" నుండి వెలికితీశారు