"బి.విఠలాచార్య" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| caption = జానపదబ్రహ్మ బి.విఠలాచార్య <ref>[http://www.telugupeople.com వారి సౌజన్యంతో]</ref>
| birthname =
| birth_date = [[జనవరి 20]], [[1928]] {{Birth date|1920|01|20}}
| birth_place = [[ఉడుపి]], [[కర్ణాటక]], [[భారత్]]
| death_date = [[మే 28]], [[1999]] {{Death date and age|1999|05|28|1920|01|20}}
| othername = [[m:en:Janapada Brahma|జానపద బ్రహ్మ]]
| yearsactive = 1944 To 1993
ఆ తరువాత తొలిసారిగా తెలుగులో 1953లో [[షావుకారు జానకి]] ప్రధాన పాత్ర పోషించిన [[కన్యాదానం]] చిత్రానికి దర్శకత్వము వహించాడు. క్రమంగా తెలుగులో నిర్మాతగా, దర్శకునిగా కూడా రాణించి అనేక జానపద చిత్రాలను తీశాడు. ఈయన దర్శకత్వము వహించిన చిత్రాలలో 15 చిత్రాలు [[నందమూరి తారక రామారావు]] నటించినవే అందులో 5 చిత్రాలను విఠలాచార్యే స్వయంగా నిర్మించాడు.
 
జానపదబ్రహ్మ [[1999]], [[మే 28]] న 80 యేళ్ల వయసులో [[మద్రాసు]]లోని తన స్వగృహములో కన్నుమూశారు. ఈయనకు ఒక భార్య, నలుగురు కుమారులు మరియు నలుగురు కుమార్తెలు కలరు.
 
==ఆయన దర్శకత్వము వహించిన కొన్ని సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1525041" నుండి వెలికితీశారు