1902: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
== జననాలు ==
* [[పిబ్రవరి 8]] --: [[ఆండ్ర శేషగిరిరావు]] (1902 - 1965) సుప్రసిద్ధ కవి, నాటకకర్త మరియు పత్రికా సంపాదకులు. [మ.1965]
* [[ఏప్రిల్ 30]]: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత [[థియోడర్ షుల్జ్]].
* [[జూన్ 6]] -: [[కె.ఎల్.రావు]] ప్రముఖ ఇంజనీరు, రాజకీయ నాయకుడు/ [మ. 1986]
* [[జూన్ 16]]: ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత [[బార్బరా మెక్‌క్లింటన్]]
* [[జూన్ 24]] -: [[గూడవల్లి రామబ్రహ్మం]] ప్రఖ్యాత సినిమా దర్శకుడు మరియు సంపాదకుడు. /[మ. 1946]
* [[జూలై 15]] - :[[కోకా సుబ్బారావు]] ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి మరియు తొమ్మిదవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి./[మ. 1976]
* [[సెప్టెంబర్ 23]]: ప్రసిద్ధ రంగస్థల నటుడు [[స్థానం నరసింహారావు]]
* [[అక్టోబర్ 11]]: [[భారత్]]లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని నిర్వహించిన [[జయప్రకాశ్‌ నారాయణ]]
* [[అక్టోబర్ 21]] : [[అన్నాప్రగడ కామేశ్వరరావు]] ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు
* [[నవంబరు 15]] - : [[గోరా]] (Gora) గా ప్రసిద్ధి చెందిన హేతువాది భారతీయ నాస్తికవాద నేత ''' గోపరాజు రామచంద్రరావు''', [మ. 1975]
* [[డిసెంబర్ 10]]: [[కాంగ్రెస్ పార్టీ]] మాజీ అధ్యక్షుడు [[ఎస్.నిజలింగప్ప]].
* [[డిసెంబర్ 23]]: [[చరణ్ సింగ్]], భారత దేశ 5 వ ప్రధానమంత్రి మరణం. (మ.1987)
"https://te.wikipedia.org/wiki/1902" నుండి వెలికితీశారు