పొలిశెట్టి లింగయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
పొలిశెట్టి నారాయణ, లింగమ్మ దంపతులకు [[నల్గొండ జిల్లా]], [[వేములపల్లి]] మండలం, [[సల్కునూరు]] గ్రామంలో [[1970]] లో జన్మించాడు.
 
పేదరికంలో పుట్టడం వల్ల చుట్టు ఉన్న సమాజంలో రుగ్మతలపై అవగాహన పెంచుకున్నాడు. పాటను ఆయుధంగా మలుచుకొని వాటిని రూపుమాపాలని ప్రయత్రించాడు. 8వ తరగతి మధ్యలోనే చదువు మానేసి ప్రజానాట్యమండలిలో చేరి ప్రజా పాటలు ఆలకిస్తూ పల్లె సుద్దులను సృష్టించి పల్లె సుద్దుల బ్రహ్మగా పేరు తెచ్చుకొని ప్రజల పాటలు పేరుతో పుస్తకాన్ని వెలువరించాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పొలిశెట్టి_లింగయ్య" నుండి వెలికితీశారు