పొలిశెట్టి లింగయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
పేదరికంలో పుట్టడం వల్ల చుట్టు ఉన్న సమాజంలో రుగ్మతలపై అవగాహన పెంచుకున్నాడు. పాటను ఆయుధంగా మలుచుకొని వాటిని రూపుమాపాలని ప్రయత్రించాడు. ప్రజానాట్యమండలిలో చేరి ప్రజా పాటలు ఆలకిస్తూ పల్లె సుద్దులను సృష్టించి పల్లె సుద్దుల బ్రహ్మగా పేరు తెచ్చుకొని ప్రజల పాటలు పేరుతో పుస్తకాన్ని వెలువరించాడు.
 
[[రాజీవ్ గాంధీ]] చనిపోయిన తర్వాత ‘‘రాజీవ్‌కు జోహర్లు’’ పేరుతో పాటలను రాసి, ఆ పాటల క్యాసెట్‌ను 14భాషల్లో విడుదలచేశాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పొలిశెట్టి_లింగయ్య" నుండి వెలికితీశారు