పొలిశెట్టి లింగయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 9:
== పాటలు ==
జానపదాల్లో మరదలు పిల్లా బాలమ్మ బాగున్నవా - ఈ బావ నీకు యాదున్నడా అంటూ బావ మరదళ్ల మధ్య ఆటపట్టించే పాటలు, లవ్ర్యాప్, గజ్జెల గంగోళి, కోటమైసమ్మ, దండు మైసమ్మ పాటలు గీత ఆడియో రికార్డింగ్ ద్వారా సారంగపాణి, వరంగల్ శంకరన్నచే పాడించారు. సారా ఉద్యమంలో భాగంగా మరో దండోరా పేరుతో అబ్బబ్బ సారాయి పోతే పోయిందిరో అంటు ఉర్రూతలూగించాడు. పోలీసు అమరవీరులను స్మరిస్తూ రూపొందించిన శ్రద్ధాంజలి ఆల్బమ్ ఉన్నతాధికారుల ప్రశంశలు పొందింది. తెలంగాణ పౌరుషాన్ని చాటుతూ వీర తెలంగాణ, పోరు తెలంగాణ, వచ్చెర తెలంగాణ లాంటి పాటలు కట్టాడు.
== సినిమా పాటలు ==
|