శ్రీరంగం: కూర్పుల మధ్య తేడాలు

99 బైట్లను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
 
[[File:Sri Ranam Railway Station.jpg|right|thumb|శ్రీంరంగం]]
[[Image:Srirangam 1909.JPG|thumb|The main ''gopura'' of Sri Ranganathaswamy Temple, [[Srirangam]]]]
శ్రీంరంగంలోని శ్రీరంగనాధస్వామి ఆలయం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇది [[వైష్ణవ దివ్యదేశాలు|వైష్ణవ దివ్యదేశాలలో]] అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. [[ఆళ్వారులు]] అందరూ ఈ క్షేత్రం మహిమను గానం చేశారు. భారతదేశంలో అతి పెద్ద ఆలయసంకీర్ణాలలో ఒకటి (one of the largest temple complexes in India). దేవాలయం వారి వెబ్‌సైటు ప్రకారం ఈ [[ఆలయం]] ప్రదేశ వైశాల్యం 6,31,000 చదరపు మీటర్లు (156 ఎకరాలు). ప్రాకారం పొడవు. 4 కిలోమీటర్లు (10,710 అడుగులు).<ref>[http://www.srirangam.org Sri Ranganathaswamy Temple website]</ref> ప్రపంచంలో అతిపెద్దదైన [[కంబోడియా]]లోని [[అంకార్ వాట్]] మందిరం శిధిలావస్థలో ఉన్నది గనుక ప్రపంచంలో పూజాదికాలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం ఇదేనని దేవాలయం వెబ్‌సైటులో ఉన్నది. శ్రీరంగం ఆలయ 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో విరాజిల్లుతున్నది.<ref name="India">India By Sarina Singh, Joe Bindloss, Paul Clammer, Janine Eberle</ref>. ఈ గోపురాన్ని "రాజగోపురం" అంటాఱు. దీని ఎత్తు 236 అడుగులు (72 మీటర్లు) - ఆసియాలో అతిపెద్ద గోపురం.
 
 
ఆళ్వారుల [[దివ్య ప్రబంధాలు|దివ్య ప్రబంధాలకూ]], [[రామానుజాచార్యుడు|రామానుజుని]] శ్రీవైష్ణవ సిద్ధాంతానికీ శ్రీరంగం పట్టుగొమ్మగా నిలిచింది. [[నాలాయిరం|నాలాయిర దివ్యప్రబంధం]]లోని 4,000 పాశురాలలో 247 పాశురాలు "తిరువారంగన్" గురించి ఉన్నాయి. శ్రీవైష్ణవుల పవిత్ర గురు ప్రార్థన (తనియన్)గా భావించే "శ్రీశైలేశ దయాపాత్రం.." అనే శ్లోకాన్ని రంగనాధస్వామి స్వయంగా [[మణవాళ మహాముని]]కి సమర్పించాడని భావిస్తారు.
 
== వైష్ణవ దివ్యదేశాలు ==
=== చోళదేశీయ దివ్యదేశములు ===
64,882

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1526020" నుండి వెలికితీశారు