శ్రీరంగం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 152:
 
=== మూడవ ప్రాకారం ===
ఈ ప్రాకారమునకు "ఆలినాడన్ తిరువీథి" అనిపేరు. ఈ తిరువీథిలోవీథిలో గరుడన్గరుత్మంతిని సన్నిధి గలదుఉంది. దీనికి వెలుపల వాలిసుగ్రీవుల సన్నిధులు గలవుఉన్నాయి. నమ్మాళ్వార్ల సన్నిధి ఈ ప్రాకారములోనే కలదుఉన్నాయి. ప్రాకారమునకు ఎడమ భాగమున ధాన్యం కొలచుకొలచే మండపము గలదుఉంది. దీని ప్రక్కనే నంజీయర్ సన్నిధి గలదుఉంది. ఉగ్రాణము; మేల్పైన పట్టాభిరామన్ సన్నిధి;, ముదలాళ్వార్ల సన్నిధి, చంద్రపుష్కరిణి, పొన్నవృక్షము, దీని వెనుక వేదవ్యాసర్ సన్నిధి, వరాహ పెరుమాళ్ కోయిల్, వరదరాజస్వామి సన్నిధి, కిళ్ పట్టాభిరామన్ సన్నిధి, వైకుంఠనాదన్ సన్నిధి, తిరుమణల్ వెళి (ఇసుకబయలు) తిరుమళికై ఆళ్వార్ల సన్నిధి, శ్రీ భండారము, సూర్య పుష్కరిణి, తిరుక్కచ్చినంబి సన్నిధి గలవుఉన్నాయి.
 
=== నాల్గవ ప్రాకారము ===
ఈ ప్రాకారమునకు "అకళంకనాట్టాళ్వాన్" తిరుచ్చి అనిపేరు. ఈ ప్రాకారము లోపల కుడిప్రక్క కూరత్తాళ్వాన్ సన్నిధి గలదు. శ్రీ పరాశర భట్టర్ సన్నిధిలో వారి శ్రీపాదములందు నంజీయర్ వేంచేసి యున్నారు. లక్ష్మీనారాయణులు, అమృతకలశహస్తులైన గరుడాళ్వార్‌సన్నిధి కలదు. ఎడమచేతి ప్రక్క బజారు దాటిన పిమ్మట శ్రీమన్నాదమునుల సన్నిధి గలదు. దీనికి బయట కంబనాట్టాళ్వాన్ మండపము కలదు.
"https://te.wikipedia.org/wiki/శ్రీరంగం" నుండి వెలికితీశారు