శ్రీరంగం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 165:
శేషరాయన్-మండపములో ఒక ప్రక్క దశావతారములు, మరియొక ప్రక్క కోదండరామన్ సన్నిధి ఉన్నాయి. దాని ప్రక్కన లోకాచార్యుల సన్నిధి, సోదరులు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ సన్నిధి, పార్థసారది సన్నిధి ఉన్నాయి.
 
==== పరివారదేవతలు ====
ఈ ప్రాకారములో ప్రధానమైన మరియొక సన్నిధి ఉడయవర్ (భగవద్రామానుజులురామానుజుల) సన్నిధి. ఇచట ఉడయవర్ "తానానా" తిరుమేనిగా వేంచేసియున్నారు (తానేయైనపవిత్రశరీరం తానే ఆయిన తిరుమేని) ఇది పూర్వముఒకప్పటి వసంత మండపము. ఇచట వేంచేసి యున్న ఉడయ వరులు సేవించువారిభక్తుల హృదయమున వేంచేసి యుందురనిఉంటాడని మణవాళ మామునులు అభివర్ణించి యున్నారుఅభివర్ణించాడు. ఈ సన్నిధిలో ఆళవందార్ పెరియనంబి వేంచేసిసన్నిధులు యున్నారుఉన్నాయి. స్వామి తిరువారాదన యగు తేవ ప్పెరుమాళ్ (వరదరాజస్వామి) సన్నిధి ప్రక్కన వేంచేసి యున్నారుఉంది. ప్రతి దినం ఉదయం 9 గంటల ప్రాంతమునసమయంలో స్వామి సన్నిధిలో సేవ శాత్తుముఱై జరుగునుసేవ జరిగుతుంది.ఈ ప్రాకారములో వీరాంజనేయ స్వామి , విఠల్ కృష్ణన్ , తొండరడిప్పొడియాళ్వార్ ఉన్నాయి.
 
ఇంకను ఈ ప్రాకారములో వీరాంజనేయ స్వామి సన్నిధి, విఠల్ కృష్ణన్ సన్నిధి, తొండరడిప్పొడియాళ్వార్ సన్నిధి కలవు.
=== ఐదవ ప్రాకారము ===
ఈ ప్రాకారమునకు ఉత్తర వీధి యనిపేరు. మకర (తై) మీన (పంగుని) మాసములో జరుగు బ్రహ్మోత్సవములలో శ్రీరంగనాధులు ఈ వీధులలో వేంచేయుదురు. మకరమాస పుష్యమీ నక్షత్రమున నంబెరుమాళ్లు ఉభయనాచ్చిమార్లతో తిరిత్తేరుపై వేంచేయుదురు.
"https://te.wikipedia.org/wiki/శ్రీరంగం" నుండి వెలికితీశారు