కొప్పుల హేమాద్రి: కూర్పుల మధ్య తేడాలు

22 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
 
==కొప్పులవారి కతలూ…కబుర్లూ==
[[కొప్పులవారి కతలూ…కబుర్లూ]] పుస్తకం లో ఆయన అనుభవాలను కథల రూపంలో వివరించారు. పుస్తకంలో సగం కబుర్లు తనవూరుతన ఊరు గొల్లప్రోలు గురించి. ఇందులో కనిపించే వ్యక్తులు — రచయిత తాతగారు, అమ్మా నాన్నలు, అక్కలు, బళ్ళో గురువు, స్నేహితులు, మంత్రగాళ్ళు — ఇలా ఎందరో. అందరి గురించి తీయటి జ్ఞాపకాలు. చదివిన ప్రతి ఒకరికీ వారి చిన్ననాటి విషయాలు ఖచ్చితంగా జ్ఞాపకం వస్తాయి. పల్లె వాతావరణంలో పెరిగిన వారికైతే ఇది మృష్టాన్నభోజనమే. మిగత సగం వ్యాసాల విషయాలు — కాలేజి చదువు, కాలేజి గురువులు, colleaguesసహోద్యోగులు, ఉద్యొగంలో దోహదపడ్డ పెద్దలు, వృక్షశాస్త్ర పరిశోధనలు, ముఖ్యంగా గిరిజన వైద్యం (herbal medicine).<ref>[http://pustakam.net/?p=10748&cpage=1&feedsort=more పుస్తకం.నెట్ నుండి పుస్తక విశేషాలు]</ref>
 
==పుస్తకాలు==
* [[1996]]. ''Medico-botanical exploration of Phulbani and Koraput districts of Orissa''. Ed. Central Council of Research in Ayurveda and Siddha. 158 pp.
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1526124" నుండి వెలికితీశారు