అల్లరి నరేష్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
'''నరేష్''' ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు అయిన [[ఇ.వి.వి.సత్యనారాయణ]] ద్వితీయ కుమారుడు. ''[[అల్లరి]]'' అనే చిత్రంతో చలన చిత్ర రంగప్రవేశం చేయడం వల్ల, తెలుగు ప్రజలకు "అల్లరి" నరేష్ గా సుపరిచితుడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు అభినయ ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా పోషిస్తూ ఈ తరం [[రాజేంద్ర ప్రసాద్]] గా పేరొందాడు. '''గమ్యం''' చిత్రంలో '''గాలి శీను''' పాత్ర, '''శంభో శివ శంభో'''లో '''మల్లి''' పాత్ర నరేష్ నటనా కౌశలానికి మచ్చుతునకలు.
 
==వ్యక్తిగత జీవితము==
2015 మే29 శుక్రవారం నాడు హైదరాబాదు ఎన్ కన్వెషన్ సెంటర్ లో ఇతని వివాహము [[చెన్నై]] కి చెందిన విరూపతో జరిగింది <ref>http://www.tupaki.com/news/view/Allari-Naresh-Marriage-Photos/103821</ref>.
==నటించిన చిత్రాలు==
{| class="wikitable sortable" class="wikitable"
"https://te.wikipedia.org/wiki/అల్లరి_నరేష్" నుండి వెలికితీశారు