మోదడుగు విజయ్ గుప్తా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగువారిలో శాస్త్రవేత్తలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 2:
 
==జీవిత విశేషాలు==
ఆయన గుంటూరు జిల్లా, బాపట్ల పట్టణంలో 1939 ఆగష్టు 17 న జన్మించారు. ఎం.ఎస్.సి డిగ్రీ అందుకున్న తరువాత చీరాల కాలేజీలో అధ్యాపకునిగా కొంతకాలం పాటు పనిచేసారు. ఆ తరువాత ఆస్సాం రాష్ట్రం లో ఒక కళాశాలలో "జంతు శాస్త్ర శాఖాధిపతి" గా కూడా పనిచేసారు. ఆ కాలంలో ఆయన పరిశోధనలపై దృష్టి సారించారు. పరిశోధనలు చేస్తూ ఆయన మరింత అభివృద్ధి సాధించడానికి కలకత్తా వెళ్ళి "ఫిషరీస్ రీసెర్చి" లో ప్రవేశించారు.
Born on August 17, 1939, Dr. Gupta hails from Bapatla in the State of Andhra Pradesh, India.
 
 
Till his recent retirement, Dr. Gupta served as the Assistant Director General at WorldFish, an international fisheries research institute under the Consultative Group on International Agricultural Research (CGIAR) based at Penang in Malaysia.<ref>[http://www.foodmuseum.com/exworldfood.html The Food Museum: world food organisations]</ref>