అరసున్న: కూర్పుల మధ్య తేడాలు

ఉచ్ఛారణ అంశాన్ని జోడించాను
పంక్తి 21:
* భవిష్యదర్ధకమున ధాతువునకు చేరు 'అఁగల" ప్రత్యయము లో "గల" కు ముందు అరసున్న వస్తుంది.. ( ఉదా: వండు + అగల = వండఁగల )సమాసాల్లో..నాము + చేను = నాఁపచేను.. అన్న చోట్లా..ద్రుతప్రకృతికములకు పరుషములు పరమైనాకూడా..ద్రుతమునకు అరసున్న వస్తుంది..ఈ అరసున్నయే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదా: వానిఁజూచితి, నాకుఁబుట్టెను.
 
==ఉచ్చారణ==
==ఉచ్ఛారణ==
అరసున్న సదరు అక్షరాలను ముక్కు సహాయంతో పలకాలని సూచిస్తుంది. ఉదాహరణకు '''మావఁయ్య''' అనే పదంలో, వకారం తరువాత పలికే అకారాన్ని ముక్కు సహాయంతో పలుకుతారు. ముక్కు సహాయంతో పలికే అకారాన్ని, ముక్కు సహాయం లేకుండా పలికే అకారాన్ని (ఉదాహరణకు '''సహాయం''' పదంలో సకారం తరువాత ఉన్న అకారం) వేరుగా సూచించేందుకు అరసున్నాను వాడుతారు. మిగితా [[అచ్చులు|అచ్చుల]] తరువాత ఉన్న అరసున్నాను కూడా ఇదే తరహాలో ఉచ్ఛారిస్తారుఉచ్చారిస్తారు.
 
==యివి కూడా చూడండి==
* [[అక్షరమాల]]
"https://te.wikipedia.org/wiki/అరసున్న" నుండి వెలికితీశారు