కారుమంచి (శావల్యాపురం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''కారుమంచి''', [[గుంటూరు జిల్లా]] [[శావల్యాపురం]] మండలానికి చెందిన ఒక గ్రామము. పిన్ కోడ్: 522 646., ఎస్.టి.డి.కోడ్ = 08646.
 
సంపన్నమైన ఈ గ్రామములో అధిక భాగము ప్రజలు రైతులే. [[నాగార్జునసాగర్]] కుడి కాలువ ఈ గ్రామము గుండా ప్రవహిస్తున్నది.
 
ఈ గ్రామ జనాభా 5000.
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామ భౌగోళికం==
 
===గ్రామానికి సమీప గ్రామాలు===
===గ్రామానికి సమీప మండలాలు===
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
సంపన్నమైన ఈ గ్రామములో అధిక భాగము ప్రజలు రైతులే. [[నాగార్జునసాగర్]] కుడి కాలువ ఈ గ్రామము గుండా ప్రవహిస్తున్నది.
==గ్రామములో మౌలిక సదుపాయాలు==
==రహదారులు===
===రక్షిత మంచినీటి పథకాలు===
===బ్యాంకులు===
ఈ గ్రామములో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి శాఖ ఉన్నది. కోడ్ నం. 06855. ఫోన్ నం. 08646/242737. సెల్ = 9908524778. [3]
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
ఈ గ్రామములో నూతన విగ్రహాల ప్రతిష్ఠను, 2015,మే-28వ తేదీ గురువారం ఉదయం 8-22 గంటలకు విభవంగా నిర్వహించినారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ధ్వజస్థంభం, అలివేలుమంగ, విమాన శిఖరం ప్రతిష్ఠించినారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి అలయంలో రాతివిగ్రహం, శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, శాస్త్రోక్తంగా నిర్వహించినారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాంతికళ్యాణం నిర్వహించినారు. బంధువులు, పరిసర గ్రామాల ప్రజలు పోటెత్తడంతో కారుమంచి గ్రామం క్రిక్కిరిసిపోయినది. అనంతరం గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించినారు. []
==గ్రామములో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
వ్యవసాయం.
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ మాదాల చిరంజీవి, గ్రామములో వ్యవసాయం చేస్తుంటారు. వీరి కుమార్తె ప్రవల్లిక, నరసరావుపేటలోని శంకరభారతీపురం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదివి, 2014=15 విద్యాసంవత్సరంలో, 10వ తరగతి పరీక్షలు వ్రాయగా, ఆ పరీక్షలలో ఆమె, 10/10 గ్రేడ్ మార్కులు సాధించి, తన గ్రామానికీ మరియూ తను వదువుకున్న పాఠశాలకూ పేరుతెచ్చినది. [4]
Line 126 ⟶ 137:
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Savalyapuram/Karumanchi] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి.
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2014, సెప్టెంబరు-3; 15వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2015,మే-26; 11వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2015,మే-29; 16వపేజీ.
 
{{శావల్యాపురం మండలంలోని గ్రామాలు}}