కారుమంచి (శావల్యాపురం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 107:
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
ఈ గ్రామములో నూతన విగ్రహాల ప్రతిష్ఠను, 2015,మే-28వ తేదీ గురువారం ఉదయం 8-22 గంటలకు విభవంగా నిర్వహించినారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ధ్వజస్థంభం, అలివేలుమంగ, విమాన శిఖరం ప్రతిష్ఠించినారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి అలయంలో రాతివిగ్రహం, శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, శాస్త్రోక్తంగా నిర్వహించినారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాంతికళ్యాణం నిర్వహించినారు. బంధువులు, పరిసర గ్రామాల ప్రజలు పోటెత్తడంతో కారుమంచి గ్రామం క్రిక్కిరిసిపోయినది. అనంతరం గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించినారు. [5]
 
==గ్రామములో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==