పల్లపట్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 102:
===శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం===
#పల్లపట్ల గ్రామంలో 1983లో నిర్మించిన ఈ ఆలయం, పునర్నిర్మించటానికి నిశ్చయించారు. ఈ కార్యక్రమం, 2014,మార్చ్-20,గురువారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ఆలయంలోని విగ్రహాలను ప్రత్యేక పూజలు, హోమాలమధ్య, మరొక ప్రాంతానికి తరలించారు. [3]
#ఈ ఆలయప్రాంగణంలో, నిర్మించనున్న విష్ణు ఆలయం, శివాలయ నిర్మాణాలను, గ్రామస్థులు, దాతల చేయూతతో, చేపట్టినారు. [5]
===గ్రామ దేవత శ్రీ పల్లపట్లమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, 2015,మే-29వ తేదీ శుక్రవారం నుండి, 31వ తేదీ ఆదివారం వరకు, నిర్వహించెదరు.
[4]
 
 
==మూలాలు=
[1] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,మే-29; 1వపేజీ.
[2]
 
==గ్రామ ప్రముఖులు==
ప్రముఖ నేపధ్య గాయని [[ఎస్.జానకి]] ఈ గ్రామంలో జన్మించారు.
"https://te.wikipedia.org/wiki/పల్లపట్ల" నుండి వెలికితీశారు