తిరువళ్ళూర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 69:
 
=== విశేషాలు ===
సర్వేశ్వరుడు శాలిహోత్రమునికి ప్రత్యక్షమై నివసింపదగిన స్థలము? అని అడిగారటఅడిగాడట. కావుననే ఈ క్షేత్రమునకు "తిరు ఎవ్వుళ్‌వూర్" (కింగృహ)క్షేత్రమని పేరువచ్చినదని పెద్దలు చెప్పుదురు.
 
=== ఉత్సవాలు ===
మేషం పునర్వసు మొదలు పది దినములు బ్రహ్మోత్సవము నిర్వహించబడుతుంది. మకర మాసం పూర్వాభాద్ర చివరిరోజుగా పది రోజులు బ్రహ్మోత్సవము నిర్వహించబడుతుంది. ప్రతి అమావాస్యకు ప్రార్థన చెల్లించుటకై భక్తులు వస్తుంటారు. ఈసన్నిధి అహోబిల మఠం జీయర్ స్వామివారి నిర్వాహణలో ఉంది. సన్నిధిలో ప్రసాదము లభిస్తుంది. సన్నిధి వీధిలో అహోబిల మఠము
"https://te.wikipedia.org/wiki/తిరువళ్ళూర్" నుండి వెలికితీశారు