కల్వకుర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి రాష్ట్రం పేరు చేర్చా, replaced: state_name=| → state_name=తెలంగాణ|
చి సమాచారం చేర్పు using AWB
పంక్తి 31:
మండలంలో 6 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 312 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు జలయజ్ఞంలో ప్రారంభించబడి పురోభివృద్ధిలో ఉన్నది.<ref>Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79</ref>
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
*[[వెల్కట్ట]]
"https://te.wikipedia.org/wiki/కల్వకుర్తి" నుండి వెలికితీశారు