"వీపనగండ్ల" కూర్పుల మధ్య తేడాలు

673 bytes added ,  6 సంవత్సరాల క్రితం
చి
సమాచారం చేర్పు using AWB
చి (రాష్ట్రం పేరు చేర్చా, replaced: state_name=| → state_name=తెలంగాణ|)
చి (సమాచారం చేర్పు using AWB)
'''వీపనగండ్ల''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము.
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
*[[గోవర్ధనగిరి (వీపనగండ్ల)|గోవర్ధనగిరి]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1527547" నుండి వెలికితీశారు