కుబీర్ మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, removed: ==గ్రామములో మౌలిక వసతులు==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, == గ్రామానికి రవాణా సౌకర using AWB
చి సమాచారం చేర్పు using AWB
పంక్తి 20:
==వ్యవసాయం, పంటలు==
కుభీర్ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 13381 హెక్టార్లు మరియు రబీలో 1381 హెక్టార్లు. ప్రధాన పంటలు [[వరి]], [[ప్రత్తి]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 320</ref>
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
* [[పల్సి]]
"https://te.wikipedia.org/wiki/కుబీర్_మండలం" నుండి వెలికితీశారు