"కౌటల" కూర్పుల మధ్య తేడాలు

673 bytes added ,  5 సంవత్సరాల క్రితం
చి
సమాచారం చేర్పు using AWB
చి (clean up, replaced: ఆంధ్ర ప్రదేశ్ → తెలంగాణ using AWB)
చి (సమాచారం చేర్పు using AWB)
==వ్యవసాయం, పంటలు==
కౌటాల మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 10207 హెక్టార్లు మరియు రబీలో 5012 హెక్టార్లు. ప్రధాన పంటలు [[వరి]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 151</ref>
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
* [[వీర్వల్లి]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1527561" నుండి వెలికితీశారు