కాటారం: కూర్పుల మధ్య తేడాలు

చి పట్టణం పేరు నుండి జిల్లా పేరు మార్పు, replaced: కరీంనగర్ జిల్లా → కరీంనగర్ జిల్లా
చి మండల వ్యాసంలో సమాచారం చేర్చుట using AWB
పంక్తి 11:
'''కాటారం''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[కరీంనగర్ జిల్లా]]కు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్ : 505503. ఇది జిల్లాకు తూర్పు దిశగా నున్నది.ఇది జిల్లా సరిహద్దు ప్రాంతము.దీని చుట్టు ప్రక్కల గ్రామాలకు ఇది ఒక జంక్షన్ లాంటిది. ఇక్కడ అభివృద్ధి చెందిన అంశాలు చాలా ఉన్నాయి.ఇక్కడి ప్రసిద్ధమైన వాటిలో ఈ మధ్యనే నిర్మించబడిన అయ్యప్ప స్వామి దేవాలయం చాలా గొప్ప పేరు గాంచినదిగా చెప్పవచ్చు.
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
* [[దామెరకుంట]]
"https://te.wikipedia.org/wiki/కాటారం" నుండి వెలికితీశారు