షామీర్‌పేట్ మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి మండల వ్యాసంలో సమాచారం చేర్చుట using AWB
పంక్తి 18:
== రత్నాలయ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం ==
శామీర్‌పేటలో రాజీవ్ రహదారి ప్రక్కనే [[అలియాబాదు రత్నాలయం|రత్నాలయం]] పేరుతో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించారు. హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాల నుండి భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. శనివారం రోజులలో భక్తులతో ఈ దేవాలయం కిటకిటలాడుతుంది.
==సకలజనుల సమ్మె==
 
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
== మండలంలోని పట్టణాలు ==
* [[అల్వాల్]] (m+og) (part)
"https://te.wikipedia.org/wiki/షామీర్‌పేట్_మండలం" నుండి వెలికితీశారు