దుమ్ముగూడెం: కూర్పుల మధ్య తేడాలు

చి రాష్ట్రం పేరు, పటం మార్చా, replaced: state_name=| → state_name=తెలంగాణ|
చి clean up using AWB
పంక్తి 15:
'''దుమ్ముగూడెం''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 507137.
[[File:Dummugudem Barrage on Godavari Khammam District.jpg|thumb|left|[[గోదావరి నది]]పై దుమ్ముగూడెం బ్యారేజీ]]
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
* [[పర్ణశాల]]
"https://te.wikipedia.org/wiki/దుమ్ముగూడెం" నుండి వెలికితీశారు