భీంగల్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి మండల వ్యాసంలో సమాచారం చేర్చుట using AWB
పంక్తి 12:
'''భీమ్‌గల్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[నిజామాబాదు జిల్లా]]కు చెందిన గ్రామము మరియు అదే పేరుతో గల మండలానికి కేంద్రము. పిన్ కోడ్: 503307. భీంగల్‌కు సమీపంలో దత్తాత్రేయ ఆశ్రమం కలదు మరియు భీంగల్ లొ అత్యంత ప్రాచుర్యం పొందిన దేవస్తానం శ్రీ నింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నది. ప్రతి యేటా కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడ 3 రొజుల జాతర కన్నుల పండుగ గా జరుగుతుంది. ఈ జాతర కు నిజామాబాద్ జిల్లా నుండే కాకుండా చుట్టు ప్రక్కల జిల్లాల నుండి కూడా జనం తరలి వస్తారు.<ref>నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 39</ref>
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==గ్రామాలు==
*[[బాబానగర్]]
"https://te.wikipedia.org/wiki/భీంగల్" నుండి వెలికితీశారు