వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 346:
:అలాగే, గూగుల్ యాంత్రిక అనువాదాలతోనూ, సి.ఐ.ఎస్ తోనూ ఎదురైన అనుభవాల దృష్ట్యా, తెలుగు వికీలో సముదాయేతర సంస్థలను అనుమతించే విధివిధానాలపై పాలసీలను తయారు చేసుకోవాలి. అందుకు [[వికీపీడియా:సముదాయేతర సంస్థలు]] పేజీలో కొన్ని సూచనలు వ్రాసుకొని చర్చిద్దాము --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 06:18, 30 మే 2015 (UTC)
:: [[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] గారికి, నిబద్ధత గల సంస్థల నిర్వాహకులు గుర్తింపునివ్వకుండా వారు తోడ్పడని కృషిని వారి నివేదికలలో వేసుకోరు. కావున ఈ హెచ్చరిక మూసకు అంత ప్రాధాన్యం ఇవ్వడం మంచిది కాదేమో. ఇక సముదాయేతర సంస్థల పని నియంత్రణకు మంచి పేజీ ప్రారంభించారు. ధన్యవాదాలు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 13:20, 30 మే 2015 (UTC)
:: [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, ఇటీవలి సముదాయంలో, సముదాయేతర సంస్థలు తమ కృషిని వాడుకొంటున్నాయని కొందరు సభ్యులు కృషిని తగ్గించారని విన్నాము. అలాంటి సభ్యులకు భరోసా కలిగించడానికే ఈ మూస. ఇక [[వికీపీడియా:సముదాయేతర సంస్థలు]] పేజీలో నేను చేసిన ప్రతిపాదనలను మీరు కూడా సమీక్షించి, చర్చించి దాన్ని సముదాయపు పాలసీగా తీర్చిదిద్దటంలో సహయపడాలని కోరుకుంటున్నాను. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 01:15, 2 జూన్ 2015 (UTC)
 
== వచ్చే ఐదేళ్లలో తెలుగు వికీ భవిష్యత్ దర్శనం పై చర్చ ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు