ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 169:
 
== విద్యార్థుల కార్యక్రమాలు ==
=== షాస్త్రాశాస్త్ర ===
షాస్త్రాశాస్త్ర అనేది ప్రతి ఏడాదిఏటా ఐఐటీ మద్రాస్‌లో జరిగే వార్షిక సాంకేతిక పండుగసాంకేతికోత్సవం. ఇది సాధారణంగా అక్టోబరు మొదటి వారంలో జరుగుతుంది. చెన్నైలో జరిగే విద్యార్థుల పండుగలలో తొలి ISO 9001:2000 సర్టిఫైడ్‌ప్రామాణికత పొందిన కార్యక్రమం కూడా ఇదే. అత్యద్భుతమైన నిర్వహణ, కళ్లు తిరిగే స్థాయిలో కార్యక్రమాలతో, దేశంలో ఉన్న ఇంజినీరింగ్‌ నైపుణ్యాన్ననైపుణ్యాన్ని ప్రోత్సహించుటకు ఇది దర్పణం పడుతుంది. ఇందులో వర్క్‌షాప్‌లతో ఫోరమ్స్‌, వీడియో కాన్ఫరెన్స్‌లు, ఉపన్యాసాలు, వివరణాత్మక ప్రదర్శనలు‌ మరియు సాంకేతిక ప్రదర్శనలు ఉంటాయి. పోటీతత్వం ఉండే అంశాలను రూపకల్పన అంశాలు , ప్రోగ్రామింగ్ , సిములేషన్స్‌సిమ్యులేషన్స్‌, చిక్కుప్రశ్నలు , అనుభవంలో అనువర్తిత ఇంజినీరింగ్‌, మరమనుషులు , జంక్‌యార్డ్‌ యుద్ధాలు మరియు వింత రూపకల్పనలు లాంటి అనేక అంశాలపై అనేక అంశాలతోపోటీలతో ఇది ఆసక్తికరంగా సాగుతుంది.
 
=== విభాగాలవిభాగపు స్థాయి పండుగలు ===
అనేక విభాగాలు, తమ సంస్థవిభాగపు యొక్క విభాగాలస్థాయిలో పండుగలను నిర్వహించుకుంటాయి. ఎక్స్ బిట్‌, వేవ్స్‌, మెకానికా, CEA, కెమ్‌క్లేవ్‌, అమాల్‌గమ్‌ మరియు ఫోరేస్‌ అనేవి వరుస క్రమంలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఓషియన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, మెటలర్జికల్‌ మరియు మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌ మరియు మాథ్స్‌గణిత డిపార్ట్‌మెంట్‌లువిభాగాలు నిర్వహించుకునే పండుగలు.
 
{| class="wikitable"
పంక్తి 205:
|}
 
=== హాస్టల్స్‌ (వసతి గృహాలు) ===
[[File:Godavari Hostel Entrance.jpg|thumb|గోదావరి వసతి గృహం]]
[[File:Brahmaputra Hostel.jpg|thumb|బ్రహ్మపుత్ర వసతి గృహం]]
పంక్తి 225:
# నర్మద (నర్మద్‌)
# మందాకిని (మందాక్‌)
# షరావతి (షరవ్‌)
# సరయు
# సరయు ఎక్స్టెంషన్
# సబర్మతి
# సింధు
# పంపా
# తామరపర్ణి (తంబి)
# మహానది (మహాన్‌)
# షరావతి (షరవ్‌) - మహిళా వసతిగృహం
# సరయు - మహిళా వసతిగృహం
# సరయు ఎక్స్టెంషన్ - మహిళా వసతిగృహం
# సబర్మతి - మహిళా వసతిగృహం
 
సింధు, పంపా, మహానందిమహానది మరియు తామ్రపరణి ఏడంతస్థుల భవనాలు. మిగిలినవి అన్నీ (పాత క్లాసిక్స్‌) వసతిగృహాలు మూడు లేదా నాలుగు అంతస్థుల నిర్మాణాలు (2000 ఆరంభం వరకూ అన్ని పాత వసతి గృహాలు మూడంతస్థులు ఉండేవి, తర్వాత అదనపు అంతస్థుతో, అదనపు గదులు మరియు ఉమ్మడి గదుల పైన కొత్త గదులను నిర్మించారు). ఈ నాలుగు కొత్త వసతిగృహాలు 1500 మందికి పైగా విద్యార్థులకు ఆశ్రయం ఇవ్వగలుగుతాయి.
 
=== పాఠ్యేతర కార్యకలాపాలు ===
వార్షిక సాంస్కృతిక పండుగసాంస్కృతికోత్సవం '''సారంగ్‌''' ప్రతి ఏడాది చలికాలంలో జరుగుతందిజరుగుతుంది. సంస్థ యొక్క సాంకేతికసాంకేతికోత్సవం పండుగ షాస్త్రాగాశాస్త్రగా పేరొందింది. ప్రతి శనివారం రాత్రి బహిరంగ ప్రదర్శనస్థలంలోప్రదర్శనాస్థలంలో ఒక సినిమా చూపిస్తారు. ఇందులో సాధారణంగా 7 వేల మంది ప్రవేశించవచ్చు. ఇది ఎప్పుడూ నిండిపోతుంది. వార్షిక ఇంటర్‌ హాస్టల్‌ క్రీడల కార్యక్రమాన్ని షెరోటెర్‌ అని పిలుస్తారు.
 
వార్షిక సాంస్కృతిక పండుగ '''సారంగ్‌''' ప్రతి ఏడాది చలికాలంలో జరుగుతంది. సంస్థ యొక్క సాంకేతిక పండుగ షాస్త్రాగా పేరొందింది. ప్రతి శనివారం రాత్రి బహిరంగ ప్రదర్శనస్థలంలో ఒక సినిమా చూపిస్తారు. ఇందులో సాధారణంగా 7 వేల మంది ప్రవేశించవచ్చు. ఇది ఎప్పుడూ నిండిపోతుంది. వార్షిక ఇంటర్‌ హాస్టల్‌ క్రీడల కార్యక్రమాన్ని షెరోటెర్‌ అని పిలుస్తారు.
 
ఇక్కడ అనేక ప్రవృత్తి సమూహాలు ఉన్నాయి. ఇందులో వక్తృత్వం , అంతరిక్ష మరియు నటన సమూహాలున్నాయి. ఇటీవల కాలంలో సంగీతం మరియు రోబోటిక్స్‌ బాగా ప్రాచుర్యం పొందాయి.
Line 245 ⟶ 244:
 
<!--[[దస్త్రం:Iitm.oat.pit.jpg|thumb|left|ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌లో సినిమాలు చూపిస్తారు. రాక్‌షోలకు ఆతిథ్యమిస్తారు. కర్నాటిక్‌ సంగీతం యొక్క కార్యక్రమాలు జరుగుతాయి.]]-->
ప్రాంగణంలో అందంగా ఉండే ఓ ప్రత్యేక మాట్లాడే విధానం(స్లాంగ్ ) ఉంది. ఇది ఒక జర్మన్‌ విశ్వవిద్యాలయం [http://archiv.tu-chemnitz.de/pub/2006/0020/data/MAthesis_EvelynRichter.pdf మాస్టర్స్‌ థీసిస్‌] ను ప్రచురించడానికి కూడా ఆకర్షించింది. ఇందులో [[ఇంగ్లిష్‌]], [[హిందీ]], [[తెలుగు]] మరియు [[తమిళ్‌]] కలిసి ఉంటాయి. ఈ భాషలన్నింటినీ కలిపి రూపొందించినీరూపొందించిన స్లాంగ్‌ను చెన్నైలోని అనేక ఇతర కళాశాలలు కూడా అనుసరిస్తున్నాయి. ఇతర సోదర సంస్థల తోసంస్థలతో పోల్చితే ఇది ఈ సంస్థ ప్రత్యేకత . విద్యార్థులందరూ పాల్గొనే కార్యక్రమాల్లో అంటే వక్తృత్వం , నటన , లఘుచిత్రాల నిర్మాణం మరియు ఇతర అంశాలన్నీ ఇంగ్లిష్‌లోనే జరుగుతాయి. ఉత్తర భారతదేశంలో ఉన్న ఇతర ఐఐటీల మాదిరిగా కాకుండా ఇక్కడ హిందీ కంటే ఆంగ్లం‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు.
 
== సదుపాయాలు ==