చలివేంద్రపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 118:
#ఈ గ్రామంలో శ్రీ ఆళ్ళ బసివిరెడ్డి అను ఒక శతాధిక వృద్ధుడు ఉన్నారు. వీరు ఇటీవల తన 50 మందికుటుంబసభ్యుల మధ్య తన 100వ పుట్టినరోజు వేడుకలను ఘనం జరుపుకున్నారు. వీరు 2014,డిసెంబరు-8వ తేదీనాడు అనారోగ్యంతో కన్నుమూసినారు. [5]
#ఈ గ్రామములో హనుమజ్జయంతి సందర్భంగా, ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు, రు. 2.8 లక్షల వరకు, బహుమతులందజేసెదరు. [8]
#==గ్రామ విశేషాలు==
ఈ గ్రామములో శ్రీమతి కొల్లి శేషారత్నం అను ఒక శతాధిక వృద్ధురాలు ఉన్నారు. ఈమె 2015,మే-30వతేదీనాడు, 100 సంవత్సరాల వయస్సులో, ఎండవేడికి తాళలేక, అనారోగ్యానికి గురై, కన్నుమూసినారు. చివరివరకు, ఈమె తన పనులు తానేచేసుకునేవారు. ఈమె భర్త 50 సంవత్సరాలక్రితమే అశువులుబాసినారు. []
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/చలివేంద్రపాలెం" నుండి వెలికితీశారు