"వేములవాడ" కూర్పుల మధ్య తేడాలు

154 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
Sri_Raja_Rajeshwara_Temple_in_Vemulawada_on_lunar_eclipse.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:NahidSultan. కారణం: (Copyright violation, see c:Commons:Licensing).
చి (మండల వ్యాసంలో సమాచారం చేర్చుట using AWB)
(Sri_Raja_Rajeshwara_Temple_in_Vemulawada_on_lunar_eclipse.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:NahidSultan. కారణం: (Copyright violation, see c:Commons:Licensing).)
 
==శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం==
 
[[File:Sri Raja Rajeshwara Temple in Vemulawada on lunar eclipse.jpg|right|250px|thumb|రాజరాజేశ్వర స్వామి ఆలయం]]
[[శివరాత్రి]] రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. రాత్రివేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్ధులకు ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు చేస్తారు. ఇంకా, ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు దానధర్మాలు చేస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1528334" నుండి వెలికితీశారు