వికీపీడియా:సముదాయేతర సంస్థలు: కూర్పుల మధ్య తేడాలు

చి చిత్తుప్రతి
మరో ప్రతిపాదనాంశం
 
పంక్తి 2:
'''వికీపీడియా''' స్వఛ్ఛంద సముదాయంతో రూపుదిద్దుకొంటున్న స్వేఛ్ఛా విజ్ఞాన సర్వస్వము. సముదాయేతర సంస్థలు సంస్థాగతంగా తెలుగు వికీకి సహాయపడే ఉద్దేశంతోనో, మరే ఉద్దేశ్యంతో తెలుగు వికీపీడియాలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానో పాల్గొనే అవకాశమున్నది. అటువంటి సందర్భానికి ఈ వ్యాసం కొన్ని నియమనియంత్రణలను సూచిస్తున్నది
 
;నిర్వచనాలు
* సముదాయం
* సముదాయేతర సంస్థ
* సముదాయేతర సంస్థ సభ్యులు
; ప్రతిపాదిత నియమాలు
# సముదాయానికి తెలియకుండా, సముదాయపు అనుమతి లేకుండా సముదాయేతర సంస్థలు ఎటువంటి కృషి జరపరాదు. ఒకటి, రెండు సభ్యుల అనుమతి సముదాయపు అనుమతి కాదని గుర్తించాలి.
# సముదాయేతర సంస్థలు తము చేయదలచుకున్న కార్యక్రమాల యొక్క ప్రతిపాదనను సముదాయానికి సమర్పించాలి. సముదాయం వాటిపై విసృతంగా చర్చించి అనుమతి మంజూరు చేయవచ్చు.
Line 9 ⟶ 15:
# సముదాయేతర సంస్థల సభ్యులు ఇదివరకే వికీ సముదాయంలో సభ్యులైతే, సముదాయేతర సంస్థతో పనిచేస్తున్నంత కాలం కొత్త వాడుకరిపేరు వాడాలి.
# సముదాయేతర సంస్థల సభ్యులు సముదాయంలో నిర్వాకు(డు/రాలు)గా కానీ, అధికారిగా కానీ ఉండకూడదు. ఎవరైనా నిర్వాహకు(డు/రాలు), అధికారి కానీ, తెలుగు వికీపీడియాలో పనిచేస్తున్న సముదాయేతర సంస్థలో పనిచేస్తున్నట్టైతే, ఆయా తెవికీ హోదాను త్యజించాలి. బాటు హోదా ఉన్నట్లైతే అది కూడా త్యజించవలెను.
# సముదాయేతర సంస్థల సభ్యులు సముదాయంలో నిర్వాకు(డు/రాలు)గా కానీ, అధికారిగా కానీ ఉండకూడదు. ఎవరైనా నిర్వాహకు(డు/రాలు), అధికారి కానీ, తెలుగు వికీపీడియాలో పనిచేస్తున్న సముదాయేతర సంస్థలో పనిచేస్తున్నట్టైతే, ఆయా తెవికీ హోదాను త్యజించాలి. బాటు హోదా ఉన్నట్లైతే అది కూడా త్యజించవలెను.
 
# సముదాయం యొక్క విధివిధానాలు నిర్ణయించుకునే హక్కు కేవలం సముదాయానికే పరిమితం. అందులో బయటి సంస్థలు కలుగజేసుకొని, తమ ప్రయోజనాలకు అనుగుణంగా తెలుగు వికీ పాలసీలను మార్చటం కానీ, కొత్త పాలసీలను తయారుచేసుకోవటం కానీ జరగకుండా ఉండేందుకు, పాలసీ చర్చల్లో సముదాయేతర సంస్థల సభ్యులు పాల్గొన్నా, వారు ఓటు వెయ్యకూడదు. సముదాయం యొక్క ఏకాభిప్రాయాన్ని అంచనా వేసేందుకు కూడా సముదాయేతర సంస్థల సభ్యుల వ్యాఖ్యలను పరిగణించరాదు.
 
[[వర్గం:వికీపీడియా]]