వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 2: కూర్పుల మధ్య తేడాలు

చి 122.175.30.69 (చర్చ) చేసిన మార్పులను Arjunaraocbot యొక్క చివరి కూర్పు వరకు తిప...
పంక్తి 92:
== సాంప్రదాయక తిధులు ==
 
చైత్ర శుద్ధ అష్ఠమి‎ మొదలైన సాంప్రదాయక ఎంథవరకు తిధులకు ఆంగ్ల రోజులగా పేజీలు సృష్టించాలన్న మీ ఆలోచన బాగుంది. కాకపోతే ఇవి ఎంతవరకు అర్ధవంతమైన పేజీలుగా మనగలుగుతాయోనని నా అనుమానం. అన్ని పేజీలు సృష్టించేముందు మిగిలిన సభ్యుల అభిప్రాయము కూడా తీసుకుంటే బాగుంటుంది. మీరు ఇక్కడ ఏదైనా రాయటానికి ఎవరి అనుమతీ తీసుకోనక్కర్లేదు కానీ ఇది సలహా మాత్రమే. తెలుగు వికీ ఇలాగే మరిన్ని మంచి ఆలోచనలతో తోడ్పతారని ఆశిస్తున్నా --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 06:10, 25 జూన్ 2007 (UTC)
 
 
పంక్తి 105:
మీ సలహాకు ధన్యవాదములు,
 
మీరు దయచేసి ఈ ప్రేంవర్కు వ్యసాల్ని అన్ని తెలుగు నెలలకు, జ్ల్ కనకతారతిథులకు తయారు చెయ్యాండి. ఇంగ్లీష్ కాలండర్ లాగే మనం అందరం (తెలుగు వారు) ఈ కాలెండర్ వాడుతుంటే అది చాలా ఉపయోగము. ఇది మీరు తెలుగు వికీపీడియాలో తయారు చేసిన గ్రామముల మాదిరిగా ఒక మూలస్తంభము అవుతుంది. నేను పుట్టినరోజు తెలుగు కాలెండర్ ప్రకారము జేష్ట శుద్ధ త్రయోదశి నాడు జరుపుకుంటాను. నాలాగే కొంత మంది ముందు తరాలవారు ఎక్కువగా ఇలా తెలుగు పద్ధతిలో వారి జీవితములో ముఖ్యమైన సంఘటనలు జ్ఞాపకము చేసుకుంటారు. మీ కుటుంబంలో పెద్దవారితో చర్చించండి. 60 సంవత్సరాల చక్రం కూడా దీనిలో ఇమడ్చగలిగితే మనం చాలా సాధించినవారు అవుతాము. ఇది ఏ ఇతర భారతీయ భాషలో ఇంతవరకు ప్రయత్నించలేదు. పురాతన భారతగ్రంధాలలో గొప్ప గొప్పవారి పుట్టుపూర్వోత్తరాలన్నీ ఇందులో చేర్చవచ్చు.
 
ఈ విషయం గురించి మిగిలిన వారితో చర్చించండి.Rajasekhar1961 07:25, 25 జూన్ 2007 (UTC)Rajasekhar1961