దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 710:
:: వికీ సోర్సులో ఉన్న వ్యాసాలను యధాతథంగా వికీపీడియాలోనికి చేర్చరాదు. ఒకవేళ ఆ వ్యాసం తెవికీ లో ఉండాలని కోరుకున్నట్లయితే దానికి వికీ శైలిలోనికి మార్చి వ్రాయాలి. పైన మీరు సూచించినట్లు భాష కూడా వికీ శైలిలో ఉండాలి. సదరు వ్యాసాలను వికీకరణ, శైలి మార్చితే మంచి వ్యాసాలుగా తయారుకావచ్చు. యధాతథంగా ఉంటే తొలగించడమే ఉత్తమం --<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[File:Admin logo.gif|20px|ఈ వాడుకరి నిర్వాహకుడు]][[User:kvr.lohith|కె.వెంకటరమణ]]'''⇒<span style="font-size: 25px;">[[User talk:kvr.lohith|✉]]</span></span> 06:23, 21 మే 2015 (UTC)
:[[వాడుకరి:Bhaskaranaidu|భాస్కరనాయుడు]] గారికి, సమాచారం తెలుగు వికీసోర్స్ లో వున్నా వికీపీడియాలో వున్నా ప్రజలకు అందుబాటులో వుంటుంది కనుక, యదాతథంగా చేర్చడం అనవసరం. బొమ్మలు అవసరమైనంతవరకు చేర్చటం మంచిది. తొలగింపు హెచ్చరికలవలన సభ్యులకు సమాచారం తెలుస్తుంది. ఇవి వద్దనుకుంటే, సవరింపు పని మీరే చేపట్టి అవసరమయ్యే సమయం అంచనా తెలిపితే, సహ నిర్వాహకులు గమనించి తొలగింపు హెచ్చరికలు చేర్చకుండా వుంటారు.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:33, 21 మే 2015 (UTC)
 
== సముదాయేతర సంస్థలు ==
భాస్కరనాయుడు గారూ, తెలుగు వికీలో సముదాయేతర సంస్థల యొక్క కార్యకలాపాలను నియత్రించేందుకు [[వికీపీడియా:సముదాయేతర సంస్థలు]] పేజీలో ప్రతిపాదనలు చేశాను. వాటిని పరిశీలించి, చర్చా పేజీలో మీ అభిప్రాయాలు తెలియజేయగలరు
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Bhaskaranaidu" నుండి వెలికితీశారు