గారె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Gare-vada-.jpg|left|thumb|గారెలు]]
[[ఫైలు:Masalvadai.jpg|right|thumb|250px|నోరూరించే మసాలా వడ]]
'''గారెలు''' లేదా '''వడలు''' అనగానే ప్రతీ [[తెలుగు]] వారికి ఒక లోకోక్తి గుర్తుకు వస్తుంది. అది "తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి." అనేవారు. గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి<ref>{{citeweb|url=http://telugu.boldsky.com/recipes/snacks/minapa-garelu-is-traditional-recipe-aid0069.html|title=ఉగాది స్పెషల్ మినప గారెలు|publisher=telugu.boldsky.com|accessdate=2015-06-04}}</ref>. దీనిని [[కొబ్బరి]] పచ్చడి తో గాని, [[వేరుశనగ]] పప్పు పచ్చడి తో గాని, [[శనగ]] పప్పు పచ్చడి తో గాని, [[అల్లం]] పచ్చడితో గాని జోడించి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. కొందరు గారెలను బెల్లపు పాకంలో ముంచి మరికొద్దిరోజులు నిలువ ఉంచుతారు. ఇవి మరింత రుచికరంగా కూడా ఉంటాయి. తెలుగువారి ప్రతి [[పండుగలు|పండుగకు]] ఈ వంటకము తప్పనిసరి. గారెలను తాలింపు వేసిన పెరుగులో నాన బెట్టి, పెరుగు గారెలను తయారు చెస్తారు. వీటిని [[ఆవడలు]] అంటారు. వీటి రుచి అమోఘం.
 
Read more at: http://telugu.boldsky.com/recipes/snacks/minapa-garelu-is-traditional-recipe-aid0069.html|publisher=telugu.boldsky.com|accessdate=2015-06-04}}</ref>. దీనిని [[కొబ్బరి]] పచ్చడి తో గాని, [[వేరుశనగ]] పప్పు పచ్చడి తో గాని, [[శనగ]] పప్పు పచ్చడి తో గాని, [[అల్లం]] పచ్చడితో గాని జోడించి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. కొందరు గారెలను బెల్లపు పాకంలో ముంచి మరికొద్దిరోజులు నిలువ ఉంచుతారు. ఇవి మరింత రుచికరంగా కూడా ఉంటాయి. తెలుగువారి ప్రతి [[పండుగలు|పండుగకు]] ఈ వంటకము తప్పనిసరి. గారెలను తాలింపు వేసిన పెరుగులో నాన బెట్టి, పెరుగు గారెలను తయారు చెస్తారు. వీటిని [[ఆవడలు]] అంటారు. వీటి రుచి అమోఘం.
== గారెలు అంటే.. ==
గారెలు అంటే..మనకు ఎక్కువగా గుర్తొచ్చేది మినపగారెలే.
"https://te.wikipedia.org/wiki/గారె" నుండి వెలికితీశారు